పూర్వ విద్యార్థిని ప్రోత్సాహం: తన పూర్వ పాఠశాల విద్యార్థినికి బంగారు పతకం అందజేసిన డాక్టర్ సుభాషిని.
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ యర్రదొడ్డి సుభాషిని , తాను పదవ తరగతి పూర్తి...

