తిరుపతిలో దేవాలయ స్వతంత్ర ప్రతిపత్తి కోసం భారీ జిల్లా సదస్సు – మార్చి 29న నిర్వహణ
తిరుపతి, మార్చి 16(జానం న్యూస్): హిందూ దేవాలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలనే లక్ష్యంతో Vishva Hindu Parishad ఆధ్వర్యంలో Tirupatiలో జిల్లా స్థాయి భారీ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా...

