Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి చిత్తూరు జిల్లా  అండర్-19 స్కూల్ గేమ్స్ బాలుర క్రికెట్ జట్టు ఎన్నిక.

జానం న్యూస్, వాల్మీకి పురం, నవంబర్ 16: స్థానిక జి.వి.ఎస్.సి.ఎస్ క్రికెట్ గ్రౌండ్ లో స్కూల్ గేమ్స్ అండర్ 19 బాలుర క్రికెట్ జట్లు ఎంపిక చేశామని  జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి జయరామయ్య తెలిపారు. ఈ ఎంపిక కు  ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి సుమారు  90 మంది బాలురు పాల్గొనగా 32మంది ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి రెండు జట్లు ప్రాబబుల్ కు ఎంపిక చేసి వారికి 3 రోజులు పోటీలు నిర్వహించి పోటీలకు పంపుతామని స్కూల్ గేమ్స్ కార్యదర్శి  జయరామయ్య తెలిపారు.  ఈ కార్యక్రమంలో *పోటీల నిర్వాహకులు శ్రీధర్, ఖాదర్ బాబా, లాల, నాగరాజు, నరేష్, రియాజ్ , సెలక్టర్ లు యోగేష్, భరత్, రెడ్డి బీసీసీఐ లెవెల్ ఏ కోచ్ సునీల్ కుమార్* తదితరులు పాల్గొన్నారు.

Socal Share

Related posts

పైలట్ నుండి పవర్ ఫుల్ లీడర్, తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా ఎదిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి: మొర్రంరెడ్డి రామ్ కుమార్ రెడ్డి.

Dr. Gangi Reddy Janam Chief Editor-

శ్రీ భువన విద్యాలయంలో ఘనంగా ముందస్తు దసరా నవరాత్రి వేడుకలు.

Dr. Gangi Reddy Janam Chief Editor-

పదో తరగతి విద్యార్థులకు 17 ఏళ్లుగా ప్రోత్సాహంగా కొనసాగుతున్న సేవా కార్యక్రమం…

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment