Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

కారుతో సహా 9 లక్షల విలువచేసే 15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.

భాకరాపేట, ఆగస్టు 27( జానం న్యూస్ ):భాకరాపేట రేంజ్‌లో అటవీశాఖ అధికారులు ఎర్రచందనం అక్రమ రవాణాపై దాడి చేశారు.కళ్యాణి డ్యామ్ ఫిల్టర్ హౌస్ వద్ద ఎర్రచందనం దుంగలను కారులో లోడ్ చేస్తున్న నిందితులు పరారయ్యారు.కారులో 15 ఎర్రచందనం దుంగలు, మొత్తం 326 కిలోలు పట్టుబడ్డాయి.కారు, ఎర్రచందనం కలిపి సుమారు రూ.9 లక్షల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
పరారైన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని రేంజ్ అధికారి వెంకటరమణ తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

టీటీడీ వారి ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారమైన పీలేరు గణేష్ నిమజ్జనం వేడుకల సిడి ఆవిష్కరణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

పాలిసెట్–2026కు ఉచిత కోచింగ్: ఏప్రిల్ 1 నుంచి ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ప్రత్యేక శిక్షణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

46 ఏళ్ల స్నేహబంధానికి ఆత్మీయ వేడుక

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment