Digital Edition : Jaanamnews.in | Telugu News Channel News App
కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ గుమ్మడం
కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ గుమ్మడం
కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ గుమ్మడం గ్రామంతో పాటు సమీప గ్రామాలకు చెందిన వందలాది కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. గ్రామ ప్రజల ఆరోగ్య రక్షణకు, మెరుగైన జీవన ప్రమాణాల సాధనకు ఈ ప్లాంట్ ఒక శాశ్వత సేవగా నిలుస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.